గురుకుల పాఠశాల 2025-26 విద్యాసంవత్సరజాతీయ స్థాయిలో ఆర్ట్స్ కంపిటేషన్

నమస్తేన్యూస్ (ఎల్ బి నగర్) సెప్టెంబర్ 16 రంగారెడ్డి జిల్లా సాయినాధ్ జర్నలిస్ట్:కాంపిటీషన్ 2025-26. ఈ విద్యా సంవత్సరం జాతీయ స్థాయిలో ఆర్ట్స్ కాంపిటీషన్ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కాంపిటేషన్లో స్థానిక తెలంగాణసాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల బాలురు భువనగిరి నుండి విద్యార్థులు పాల్గొన్నారు. ఈ గురుకుల పాఠశాల నుండి 17 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో విజయాన్ని సాధించి సత్తా చాటారు.

ప్రతిభ కనబరిచిన విద్యార్థుల లో ఏం హర్షవర్ధన్ ఆర్ట్స్ మెరిట్ అవార్డ్ ట్రోఫీ మరియు సర్టిఫికెట్ మరియు గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థి బి విగ్నేష్, సందీప్, బి భాను ప్రసాద్ వి యశ్వంత్, చైతన్య చంద్ర హెచ్ శివ సాయి కృష్ణ, జి బన్నీ, లు గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. సిల్వర్ మెడల్ సాధించిన విద్యార్థుల జై తరుణ్, కే వర్షిత్, పి రాహుల్, జె జశ్వంత్, టీ అవినాష్,లు వెండి పథకాలు గెలుచుకున్నారు. కాంస్య పథకం సాధించిన


విద్యార్థులు బి శ్రీనివాస్, ఎస్ రాజన్న, డి శివతేజ టీ అవినాష్ పోషించిన ఆర్ట్స్ మాస్టార్ లింగాల రమేష్ కి, ఉత్తమ ఆర్ట్ మాస్టర్ గా ట్రోఫీ అందుకున్నారు. ఇన్ని పథకాలు సాధించినం దుకు గాను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు
ఈ విజయాలు సాధించడానికి ముఖ్య పాత్రఒక మెమొంటో బహుమతిగా రావడం జరిగింది. ఈ బహుమతు లు ప్రధానోత్సవ కార్యక్రమంలో పాఠశాల ప్రధానాచార్యులు శ్రీ ఆర్ వెంకన్న, ఉప ప్రధాన చార్యులు శ్రీ కె శ్యాం బాబు, పాఠశాల ఉపాధ్యాయ బృందం గణేష్, శ్రీలత, అధ్యాపక బృందం ఈ విజయాన్ని సాధించిన లింగాల రమేష్ ఆర్ట్ టీచర్ ని మరియు విద్యార్థులను ఘనంగా సన్మానించారు.
మిగిలి

Latest News